30/11/2016

MNS PROGRAMME FOR CHILDREN

పాలకుర్తి మండలం లోని చెన్నూరు,గూడూరు,         ఈరవేంటి,వల్మీడి, వావిలాల,ముత్తరాం,   తొర్రుర్ జె జిల్లా ప్రభుత్వ పాఠశాలలో గ్రామావిద్యాభివృద్ధి కమిటీ సహాయంతో వందేమాతరం ఫౌండేషన్ 6,7,8 తరగతుల విద్యార్థులకు ప్రాధమిక గణితం చతుర్విధ పక్రియల సామార్ద్యాలను నేర్పించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో బాగంగా చెన్నూరు,పాఠశాలలో MEO పోతుగంట్టి నర్సయ్య గారు మాట్లాడుతూ విద్యార్థులకు గణిత సామర్ధ్యపాత్రలను చేయించడం ద్వారా వారికి పాఠ్యపుస్తకాల ఫై బయం పోయి అవలీలగా సబ్జెక్టులో ముందంజలో ఉంటారని ఎక్కాలు రాకున్న అలుకుగా లెక్కలు చేయవచ్చునని ఆయన అన్నారు ఈ కార్యక్రంలో విద్యాభివృద్ధి కమిటీ అధ్యక్షులు వే0కటయ్య,smc సభ్యులు యకన్న గూడూరు సర్పంచ్ మాచర్ల పుల్లయ్య ఉపాద్యాయులు వందేమాతరం ఫౌండేషన్ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు



No comments: