Showing posts with label PROGRAMMES. Show all posts
Showing posts with label PROGRAMMES. Show all posts

15/03/2016

INTERNATIONAL WOMEN'S DAY AT ZPHS CHENNUR

FELICITATION TO SMT. DANAM RAMADEVI AND SMT. BHEEMREDDY KAVITHA BY THE STAFF ON THE OCCASION OF INTERNATIONAL WOMEN'S DAY ON 08.03.2016

FELICITATION TO SMT. POTHULA UMADEVI, S.A.(TEL) AND SMT. MOUNIKA,SGT, BY THE STAFF ON THE OCCASION OF INTERNATIONAL WOMEN'S DAY ON 08.03.2016





11/10/2015

మా పాఠశాలలో బతుకమ్మ

మా పాఠశాలలో బతుకమ్మ          
          09.10.2015 నాడు పాఠశాలలో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయినులు పాఠశాలలోని పూలతో బతుకమ్మలను పేర్చారు. హెడ్మాస్టర్, పోతుగంటి నర్సయ్య గారి ఆధ్వర్యంలో విద్యార్థులు ఉపాధ్యాయులు రాష్ట్ర పండుగైన బతుకమ్మను ఆడారు. సాంస్కృతిక కమిటీ బాధ్యులు వేలిసోజు లింగమూర్తి మరియు గిన్నారపు  బుచ్చన్నలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 













08/09/2015

SCHOOL-LEVEL ELECTIONS AT ZPHS CHENNUR

SCHOOL-LEVEL ELECTIONS AT ZPHS CHENNUR


              ZPHS చెన్నూర్ నందు 02.09. 2015 నాడు ఘనంగా ఎన్నికలను నిర్వహించారు.  పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు శ్రీ. వెలిసోజు లింగమూర్తి గారు మరియు గిన్నారపు బుచ్చన్న గారు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు . దేశంలో జరిగే సాధారణ ఎన్నికల లాగానే ఈ ఎన్నికలనూ నిర్వర్తించడం అందరినీ ఆకట్టుకున్నది. ఎలక్షన్ కమిషనర్లను నియమించటం, ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయటం, నామినేషన్ వేయటం,ఉపసంహరించుకోవటం, ఎన్నికల సిబ్బంది నియామకం  మరియు శిక్షణ, ఎన్నికల గుర్తులు కేటాయించటం, ఎన్నికల ప్రచారం,బాలట్ పేపర్ల ముద్రణ,  సీక్రెట్ బాలటింగ్, ఎన్నికల ఏజెంట్ల నియామకం, INDELIBLE ఇంకు వాడటం, నిజమైన బాలట్ బాక్సులను వాడటం, సీలింగ్, స్ట్రాంగ్ రూములో భద్రపరచడం ,ఎన్నికల వోట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన, ప్రమాణ స్వీకారం తదితర విషయాలన్నీ అచ్చుగుద్దినట్లు నిజమైన ఎన్నికలను మరపించేలా  సాగాయి. ఈ ఎన్నికలలో విద్యార్థినీ విద్యార్థులు తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమకు ఇష్టమైన వారిని పాఠశాల లీడరుగా మరియు తరగతి లీడరుగా ఎన్నుకున్నారు. ఈ ప్రక్రియలో ఒక్క ఓటు కూడా మురిగి పోలేదంటే పిల్లల్లో ఉన్న చైతన్యం ఏ స్థాయిలో వుందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఉపాధ్యాయుల శిక్షణ ఎంత పకడ్బందీగా ఉందో ఇట్టే గ్రహించవచ్చు. 
            ఎన్నికల ఫలితాలు కొందరికి సంతోషాన్ని మరికొందరికి బాధను కలిగించినా ఒక మంచి అనుభూతినైతే మిగిల్చాయని చెప్పొచ్చు. నిజమైన ఎన్నికల ప్రక్రియను అర్థం చేసుకోవడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడ్డాయి. 
 

అనంతరం జరిగిన సమావేశానికి పాఠశాల హెడ్ మాస్టర్, శ్రీ. పోతుగంటి నర్సయ్య  అధ్యక్షత వహించగా పాలకుర్తి పోలీస్ స్టేషన్ సుబ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ శ్రీ. ఉస్మాన్ షరీఫ్ గారు ముక్య అతిథిగా విచ్చేశారు. సర్పంచ్, లావుడ్య రవి; ZPTC, బన్నెపాక గణేష్;  MPTC, దొంతుమల్ల గణేష్ ;ఉప సర్పంచ్, కారుపోతుల వేణు; విద్యా కమిటి చైర్మన్ అలకుంట్ల నర్సయ్యలు అతిథులుగా విచ్చేశారు. ఉపాద్యాయులను, పిల్లలను వీరు ప్రశంసించారు.  
 
ఎన్నికలలో విజయం సాధించిన వారి వివరాలు ఈ క్రింది విధంగా వున్నాయి 

పాఠశాల లీడర్ :            లావుడ్య నరేష్ 
క్రమ సంఖ్య
తరగతి
మాధ్యమం
తరగతి లీడరుగా ఎన్నికైన  విద్యార్ధి పేరు
1
X
తె.మీ.
ఊదరి అరవింద్
2
X
ఇ .మీ .
మహమ్మద్ శమ్రు
3
IX
తె.మీ.
 దుప్పెల్లి నవీన్
4
IX
ఇ .మీ .
5
VIII
తె.మీ.
6
VIII
ఇ .మీ .
ఊర రాజు
7
VII
తె.మీ.
8
VII
ఇ .మీ .
9
VI
తె.మీ.
10
VI
ఇ .మీ .





















04/09/2015

జీవ మరియు భౌతిక శాస్త్రాలపై సెమినార్



జీవ మరియు భౌతిక శాస్త్రాలపై సెమినార్ 
04.09.2015 నాడు ఈ స్కూల్ లో తెలంగాణా స్టేట్ కౌన్సిల్ అఫ్ సైన్సు అండ్ టెక్నాలజీ (TSCOST) ఆధ్వర్యంలో   జీవ మరియు భౌతిక శాస్త్రాల పై సెమినార్ జరిగింది. ఈ సెమినార్ లో అసిస్టెంట్ ప్రొఫెస్సొర్లు శంకరనారాయణ గారు(భౌతిక శాస్త్రం  ) మరియు శ్వేతల(జీవ శాస్త్రం )గార్లు అలాగే రిసోర్స్ పర్సన్స్ శ్యామ్ సుందర్  రెడ్డి మరియు మాధవి గార్లు పాల్గొన్నారు. మాధవి గారు పిల్లలు "వ్యాధి నిరోధకతను ఏ విధంగా పెంపొందించుకోవాలి " అనే అంశం పై వివరించారు. అలాగే శంకర్నారయన్ గారు భౌతిక శాస్త్రంపై పట్టు ఏ విధంగా సాధించవచ్చో సవివవారంగా వివరించారు. పద్యాలు పాటల రూపంలో సాగిన వీరి ఉపన్యాసం అందరినీ ఆకట్టుకుంది. 
ఈ కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు శ్రీ పోతుగంటి నర్సయ్య గారు అధ్యక్షత వహించారు. 









19/03/2015

RETIREMENT FUNCTION OF MR. CHATLA SOMAIAH, RECORD ASSISTANT

RETIREMENT FUNCTION OF MR. CHATLA SOMAIAH


ANDHRAJYOTHI DISTRICT SPECIAL, DT: 19.03.2015
SAKSHI DISTRICT SPECIAL, DT.19.03.2015



03/03/2015

NEW SCHOOL UNIFORMS WERE DISTRIBUTED

NEW SCHOOL UNIFORMS DISTRIBUTION

NEW SCHOOL UNIFORMS WERE DISTRIBUTED AMONG THE CHILDREN BY SARPANCH MR. LAVUDYA RAVI, SMC CHAIRMAN MR. ALAKUNTLA NARSAIAH AND THE HEADMASTER MR. MD. DASTAGIR TODAY ON 2ND MARCH, 2015.