05/09/2015

మండల ఉత్తమ ఉపాధ్యాయుడిగా మామిండ్ల సోమ్మల్లు గారి ఎన్నిక

మండల ఉత్తమ ఉపాధ్యాయుడిగా మామిండ్ల సోమ్మల్లు గారి ఎన్నిక

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని (సెప్టెంబర్ 5) మండల విద్యా శాఖ వారు, తను చేసిన ఉత్తమ సేవలకి గాను వ్యాయామ ఉపాధ్యాయులు,   మామిండ్ల సోమ్మల్లు గారిని  "మండల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు" తో  సత్కరించింది. వీరిని విద్యార్థినీ  విద్యార్థులు, ఉపాద్యాయినీ ఉపాధ్యాయులు  సత్కరించారు.



No comments: